Sunday, February 8, 2009

అనను
" గుప్తుల కాలమును స్వర్ణ యుగమని ఎలా అనగలవు? అని చరిత్ర పేపర్లో ప్రశ్న వచ్చింది కదా? ఏమని రాసావురా? అడిగాడు అనిల్ రాముని.
" ఎందుకోచిన గొడవలే అని ......" పోనీ అనను " అని రాసి వచ్హాను రా ! అన్నాడు రాము.

0 comments:

Post a Comment