Wednesday, March 23, 2011

Namaskaram

నమస్కారం


మొగుడూ పెళ్ళాళయిన సీతా, రామారావు ఒకరోజు తీవ్రం గా గొడవ పడ్దారు. ఎప్పటికీ మొగుడు కాళ్ళు పట్టుకోకపోవడం వలన గబ గబ కొన్ని బట్టలను సర్దేసి
బయటకు నడవబోతోంది సీత.

" ఎక్కడికి పోతున్నావు ? " అడిగాడు రామారావు.

" నరకానికి" విసురుగా సమాధానమిచ్చింది సీత.

అయితే నిన్ను నాకు తగిలించి అక్కడకు పోయిన నా అత్తమామలకు నా నమస్కారాలు చెప్పు" వ్యంగ్యం గా అన్నాడు రామారావు.

1 comments: